Home
Viral Video
Viral Video News
-
భార్యకు గన్ గురిపెట్టిన నితిన్.. సేఫ్ గా లేనంటూ వీడియో పోస్ట్ చేసిన షాలిని
యంగ్ హీరో నితిన్ తన భార్య షాలినికి గన్ గురిపెట్టాడు.. వామ్మో ఇటీవలే పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఏమైంది… అని కంగారుపడకండి.. ఇదంతా దీపావళి పండగలో భాగమే.. కరోనా తరువాత అందరు సంతోషంగా కలిసి చేసుకుంటున్న పండగ దీపావళీ. దీంతో సెలబ్రిటీలందరు తమ తమ కుటుంబ సభ్యులతో దీపాలను వెలిగించి, అందరు బావుండాలని పూజలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నితిన్ వైఫ్ షాలిని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను… -
వైరల్ వీడియో: వ్యక్తి ప్రాణం తీసిన రోడ్డుపై గుంత
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న చిన్న గుంత ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను కబళించింది. ప్రతిరోజూ లాగే సోమవారం ఉదయం 32 ఏళ్ల మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆఫీసుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడటంతో అదుపుతప్పి బస్సు కింద మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. బైకు రోడ్డుపై ఉన్న గుంతలో పడినప్పుడు ఎడమ వైపు… -
నటి ప్రగతి హాట్ వీడియో.. ఇలా అయితే కుర్రాళ్లు ఏమైపోవాలంటున్న నెటిజన్స్
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి ప్రగతికి మంచి పేరున్న విషయంతెలిసిందే. స్టార్ హీరోలందరికీ తల్లిగా, పద్దతిగా కనిపించి మెప్పిస్తుంది. అయితే ప్రగతి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె జిమ్ వీడియోలను, హాట్ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ తీసిపోను అని రుజువు చేస్తోంది. ఇక తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. టూ పీస్… -
వాహనదారుడిపై కానిస్టేబుల్ వీరంగం.. వైరల్ వీడియో
రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం… -
పునీత్ మరణ వార్త చదువుతూ లైవ్‌లో ఏడ్చేసిన యాంకర్
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం దేశవ్యాప్తంగా శోకసంద్రాన్ని మిగిల్చింది. కేవలం 46 ఏళ్ల వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించడం మిస్టరీగా మారింది. 2021లో తీవ్ర విషాదం నింపిన ఘటనల్లో పునీత్ రాజ్‌కుమార్ మరణం కూడా ఒకటి. పునీత్ ఇక లేరన్న విషయాన్ని అభిమానులే కాదు మీడియాలో న్యూస్ చదివేవాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ న్యూస్ ఛానల్లో పునీత్ మరణవార్త గురించి చదువుతూ ఓ న్యూస్ రీడర్ ఎమోషనల్ అయిపోయింది. ఈ వార్త… -
అభిమానులతో కంటతడి పెట్టిస్తున్న హీరో పునీత్ రాజ్‌కుమార్ వీడియో
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మరణించడంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన భౌతికంగా అభిమానుల మధ్య లేకపోయినా సినిమాల రూపంలో కళ్ల ముందు మెదులుతున్నారు. ఆయన చేసిన ఎన్నో మంచి పనులను ప్రజలు తమ హృదయాల్లో దాచుకున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పునీత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో ప్రధానంగా విధి గురించి పునీత్… -
కొత్తిమీర తినేవాళ్లు ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఆకుకూరలు తింటే ఆరోగ్యం సిద్ధిస్తుందని అందరూ భావిస్తారు. దీంతో పలువురు వ్యక్తులు కూరగాయలు బదులు ఆకుకూరలు కొనుగోలు చేస్తుంటారు. కానీ కొందరు వ్యాపారులు కక్కుర్తి పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ఆకుకూరల వ్యాపారి చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. సదరు వ్యాపారి తన వద్ద ఉన్న కొత్తిమీర కట్టలను మురుగు నీటిలో శుభ్రపరిచి విక్రయిస్తున్నాడు. కొంతమంది ఈ తతంగాన్ని వీడియో తీసి భోపాల్ కలెక్టర్‌కు షేర్ చేశారు. దీంతో… -
పిల్లలపై ప్రేమ… మొసలిపై పగ.. ఏనుగు ఏం చేసిందంటే?
ఎంత లోకల్ అయినా.. ఒక్కోసారి నాన్ లోకల్ చేతిలో ఓడిపోవాల్సిందే అని నిరూపించే ఘటన ఇది. మొసలికి నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. అయితే అలాంటి మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపడం సంచలనంగా మారుతోంది. ఆఫ్రికాలోని సఫారీ పార్కులో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటన జరిగి రెండునెలలు అవుతున్నా.. ఈ వీడియో మాత్రం… -
వీడియో వివాదం పై స్పందించిన మంత్రి జయరాం…
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ… -
సోనూసూద్ డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్
రియల్ హీరో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు అండగా నిలువగా.. అప్పటి నుంచి ఎవరి ఏ కష్టమొచ్చిన తన వంతు సాయం చేస్తున్నాడు. ఇదిలావుంటే, సోనూసూద్ ఆరోగ్యం, ఫిట్నెస్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటాడో అందరికి తెలిసిందే.. అయితే తాజాగా అయిన చేసిన ఫిట్నెస్ స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూసూద్ తన రెండు చేతులు నేలపై పెట్టి కాళ్ళు గాల్లోకి లేపాడు.. ఆపై చేతులు కూడా నేలపై…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..