ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా బెగ్గర్… ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారణాసిలోని వీధుల్లో అడుక్కుంటున్న ఓ మహిళ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆమె పేరు స్వాతి. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న దుకాణం వద్ద టిఫిన్ చేస్తూ స్వాతి ఇంగ్లీష్ మాట్లాడటాన్ని గుర్తించాడు. దీంతో అతడు స్వాతి గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దీంతో అతడు స్వాతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోలను 78వేల మంది వీక్షించారు. స్వాతి సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రాయి అతని జీవితాన్ని మార్చేసింది
Also Read
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
- Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- CM Vijay: సీఎం విజయ్‌కు షాక్.. కాన్వాయ్‌లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
స్వాతి తన వ్యక్తిగత విషయాలను రోడ్డుపై టిఫిన్ చేస్తున్న వ్యక్తితో పంచుకుంది. స్వాతికి వివాహమైన అనంతరం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె పక్షవాతం బారిన పడింది. తాను దక్షిణ భారత దేశం నుంచి మూడేళ్ల క్రితం వారణాసికి వచ్చినట్లు స్వాతి వెల్లడించింది. అయితే ఆరోగ్యం బాగోలేకపోవడం, శరీరం సహకరించకపోవడంతో వీధుల్లో అడుక్కుంటున్నట్లు వివరించింది. దీంతో ఆమెకు ఆర్థిక సహాయం అవసరం అని, సైన్స్ చదివిన ఆమెకు మంచి ఉద్యోగం ఇస్తే ఆమె తన కెరీర్‌లో నిలదొక్కుకుంటుందని వీడియో తీసిన వ్యక్తి అభిప్రాయపడ్డాడు. టైపింగ్, కంప్యూటర్‌కు సంబంధించిన పనులు చేయగలదని చెప్పడంతో పలువురు నెటిజన్లు ఈ వీడియో చూసి పలు రకాల కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CWqpFI1B3Ru/?utm_medium=copy_link
తాజావార్తలు
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!