Home
Viral Video
Viral Video News
-
R Ashwin Daughter : తండ్రి అవుటవ్వగానే బోరున ఏడ్చేసిన కూతురు
R Ashwin Daughter : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) తలపడింది. -
Monkey : బావిలో పడిన పిల్లిని కాపాడిన కోతి
Monkey : ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా తనలోని మానవత్వాన్ని గుర్తుంచుకుని సాయం చేసేందుకు ముందుకొస్తారు. అయితే నేటి సమాజంలో మానవత్వంతో సాయం చేసే వాళ్లు కరువయ్యారు. -
IPL 2023 : అదిరిపోయే స్టెప్పులేసిన ఇషాన్, అర్జున్ టెండూల్కర్
ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్ చేస్తున్నాడు.. ఈ వీడియోలో అర్జున్ టెండూల్కర్, డెవాల్డ్ బ్రూయిస్, టీమ్ డేవిడ్ కూడా ఇషాన్ తో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. -
Golden Temple: అమ్మాయి ముఖంపై భారత జెండా..స్వర్ణదేవాలయంలోకి అనుమతి నిరాకరణ..
Golden Temple: పంజాబ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ కారణంగా దేశవ్యాప్తంగా పంజాబ్ లోని పరిస్థితులు చర్చనీయాంశం అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో వివాదం ఇప్పుడు చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలోకి వెళ్లేందుకు ఓ అమ్మాయికి అనుమతి ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఆమె తన ముఖంపై భారతదేశ జాతీయ పతాకాన్ని కలిగి ఉండటమే. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. -
Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..
ఒక నెటిజన్.. ‘‘మొసలి రక్షించబడింది, లేకపోతే దాని లోపల ఉన్న మొత్తం బయటకు వచ్చేది’’ అని వ్యాఖ్యానించారు. మరొకరు మొసలి తప్పించుకున్నా కూడా తన పిల్లను రక్షించుకోవడానికి ఇంకా తల్లి ఏనుగు చెరువులో వెతుకుతూనే ఉందని, ఇది తల్లి పిల్లల రక్షణ పట్ల ఉన్న ప్రవృత్తి అన్నారు. -
BY Vijayendra: కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్
కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు. -
Harry Brook: అందరూ వెళ్లిపోయారు.. నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఉంది..
నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాళ్లు వెళ్లిపోయారు. కానీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్సింగ్స్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఈ రోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా అంటూ హ్యారీ బ్రూక్ తెలిపాడు. -
Viral Video: ప్లీజ్ మోడీ జీ.. దయచేసి మంచి స్కూల్‌ను నిర్మించండి.. చిన్నారి అభ్యర్థన
ఓ చిన్నారి తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల లేమిని ఏకంగా ప్రధాని మోదీకి తెలియజేయాలనుకుంది. తాను చదువుతున్న స్కూల్లో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో ఆవేదన చెందిన చిన్నారి.. ‘మా స్కూల్ ఎంత చెత్తగా ఉందో చూడండి’ అని చూపిస్తూ వీడియోలో ప్రధాని మోదీ సాయం కోరింది. -
Pharmacy Employ Typing : అమ్మో అదేం టైపింగ్ రా బాబు.. కీ బోర్డ్ ను గడగడలాడించిన ఫార్మసీ ఎంప్లాయ్
ఓ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూర్చున్న ఫార్మసీ ఉద్యోగి కస్టమర్లకు బిల్లింగ్ ఇస్తూ కనిపించాడు. అయితే అతను కంప్యూటర్ మీద వెళ్లను టైప్ చేస్తున్నాడా.. పరుగులు పెట్టిస్తున్నాడా.. అనేది అర్థం కాలేదు.. ఒక్క క్షణం మన కళ్లు కూడా చెదిరిపోయేంత స్పీడ్ గా అతని టైపింగ్ కనిపిస్తుంది. -
Road Accident : నీకు భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి..
సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి చిన్నారి ప్రాణాలను రక్షించాడు. స్కూల్ అయిపోయిన వెంటనే ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వస్తుండగా.. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ కొడుకు సడెన్ గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..