Home
Viral Photos
Viral Photos News
-
Bahubali: ‘బాహుబలి’ల రీయూనియన్
తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమ స్థితిగతులను మార్చిన బాహుబలి రిలీజ్‌కు 10 ఏళ్లు పూర్తయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించిన ఈ సినిమా సుమారు 10 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. Also Read:Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే.. తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఆ… -
Surya : వెకేషన్ లో స్టార్ హీరో, హీరోయిన్
Surya : స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ తరచూ ఆనందంగా గడుపుతుంటారు. సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాను స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య జ్యోతికతో మంచి వెకేషన్ కు వెళ్లిపోయాడు సూర్య. తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వీరిద్దరు మాత్రమే వెళ్లారు. పిల్లలను ఇండియాలోనే విడిచి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సముద్రం,… -
Virat Anushka: పికిల్‌బాల్ భాగస్వాములుగా మారిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట..!
Virat Anushka: విరాట్ కోహ్లీ తన 14 సంవత్సరాల టెస్ట్ ప్రయాణానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. అతను 123 టెస్ట్ మ్యాచ్‌లలో 30 శతకాలు, 31 అర్ధశతకాలతో 9,230 పరుగులు చేసి అనేక రికార్డ్స్ నమోదు చేశాడు. అతని టెస్ట్ కెరీర్ భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. అంతేకాదు, 40 విజయాలతో నాలుగో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా ఆయన నిలిచాడు. విరాట్ తన టెస్ట్ రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి ముందుగానే… -
Ram Charan: లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన కామన్వెల్త్ బాక్సింగ్ ఛాంపియన్..
హీరో రామ్‌చరణ్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ లండన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ ఆయన్ను మంగళవారం కలిశారు. బాక్సింగ్ బెల్ట్‌ను తన భుజంపై వేయమని చరణ్‌ను జూలియస్ కోరారు. వీరి కలయికకు సంబంధిత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి జూలియస్ బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా 5… -
IND vs NZ: చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. స్టేడియంలో ఫైనల్ చూస్తూ ఎంజాయ్!
భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి యుజ్వేంద్ర చాహల్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకున్నాడు. కానీ ఒంటరిగా కాదు. ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య.. అతను ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. మ్యాచ్ సమయంలో కెమెరా మ్యాన్ చాహల్, తన కొత్త స్నేహితురాలిపై దృష్టి పెట్టాడు. -
Allu Arjun: అల్లు అర్జున్- స్నేహ రెడ్డి వివాహ బంధానికి 14 ఏళ్లు.. వీరి ప్రేమ కథ తెలుసా?
పుష్ప -2 విజయంతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్లు అర్జున్ ప్రస్తుతం.. పాన్-ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్‌కి అభిమానులు కూడా అదే రేంజ్లో ఉన్నారు. అల్లు అర్జున్-స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజును తమ నివాసంలో నిర్వహించుకున్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకు కేకు కట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా ఆటగాళ్లు.. వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్
Maha Kumbh Mela 2025: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోల్‌కతాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించగా.. నేడు చెన్నై వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగునుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో టీమిండియాకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Also Read: IND… -
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో అట్రాక్షన్‌గా పూసలమ్మాయి..అసలు మైండ్లోంచి పొవట్లేదుగా!
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయోగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే, అఘోరీలు, నాగ సాధులు, రుషులతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే, ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు ‘మోనాలిసా’. ఆమె… -
Daali Dhananjay: గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్న ‘జాలిరెడ్డి’.. పెళ్లి ఎప్పుడంటే
Daali Dhananjay Wedding Video: డాలి ధనంజయ.. ఈ పేరు చెబితే చాలామంది అతనిని గుర్తుపట్టకపోవచ్చు. అయితే పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ అని చెబితే ఇట్టే అందరికీ గుర్తుకు వచ్చేస్తాడు. అయితే, దీపావళి పండుగ రోజును పునస్కరించుకొని ధనంజయ ఓ శుభవార్త తెలిపాడు. తాను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇందుకు సంబంధించి వీడియోను షేర్ చేస్తూ తన కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఇందుకు… -
Jani Master: వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ.. దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ
Jani Master Diwali Celebrations: జానీ మాస్టర్.. గత రెండు నెలలుగా ఈ పేరు తెగ వినపడుతున్న విషయం తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే ఓ మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయిన జాని.. ఈ మధ్యనే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇక జైలు నుంచి విడుదలైన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బయట ఎక్కువగా…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..