Sobhita : నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతోంది. ఆమె చేస్తున్న పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత పెద్దగా అందాలను ఆరబోయట్లేదు ఈ భామ. అయితే తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. ఈ ఫొటోల్లో ఆమె అందాలను ఆరబోసింది. Read Also : TG Vishwaprasad : అకీరాతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. మెగా…
Eesha Rebba : ఈషారెబ్బా అందాల రచ్చ మామూలుగా లేదు. ఆమె చేస్తున్న ఘాటు సొగసుల ఫోజులకు సోషల్ మీడియా ఊగిపోతోంది. అసలే ఈషా అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా చేయాలని ఆశపడ్డా ఆమెకు సరైన ఛాన్సులు రాలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా, థర్డ్ హీరోయిన్ గా చాలానే సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రావట్లేదు. Read Also : Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరెంట్స్ ఎవరో తెలిస్తే…
ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్‌టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్‌తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు. Also Read :Jr…
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎన్నో అంచనాలు పెంచుకున్న హరిహర వీరమల్లు తర్వాత ఇప్పుడు ఆశలన్నీ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీపైనే పెట్టుకుంది. అది గనక హిట్ అయితే తనకు మళ్లీ వరుస ఛాన్సులు వస్తాయని వెయిట్ చేస్తోంది. అదే టైమ్ లో బాలీవుడ్ లో వచ్చే ఆఫర్లను వదులుకోకుండా చేస్తోంది. Read Also : Anil Sunkara : ’ఆగడు’ అలా చేసి ఉంటే హిట్…
Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అంటే సోషల్ మీడియాలో ఓ హాట్ బాంబ్. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. వయసు 50 ఏళ్లు దాటిపోతున్నా సరే.. కత్తిలాంటి ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తోంది. భర్తతో విడాకులు, మొన్నటి దాకా 13 ఏళ్లు చిన్నోడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లు నడిచాయి. వీరిద్దరూ విడిపోయారంటూ రూమర్లు వస్తున్నా వీరు స్పందించట్లేదు. Read Also : Ritika Nayak : శ్రీలీల, మీనాక్షిని…
Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు.…
Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని…
Condom Packets: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ఉన్న నదులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో వరద మరింత బీభత్సం సృష్టించడంతో కొన్ని ఊర్ల మధ్య రాకపోక సంబంధాలు తెగిపోయాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో పంట నష్టం కూడా జరిగిందని సమాచారం. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రాణ నష్టం…
Kethika Sharma : కేతిక శర్మ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నా మళ్లీ ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. మామూలుగానే కేతికకు కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె పోస్టు చేసే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ పాట తర్వాత మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది. Read Also : Manchu…
Pragya Jaiswal : ఈ మధ్య ప్రగ్యాజైస్వాల్ ఓ రేంజ్ లో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉంది ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్య పెద్దగా అవకాశాలు రావట్లేదు. అఖండ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రావట్లేదు ఈ బ్యూటీ. అప్పటి నుంచే సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ ట్రెండింగ్ లో ఉండే విధంగా చూసుకుంటోంది. Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటివి ఆపేస్తే బెటర్..?…