Jani Master: వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ.. దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ
- వాళ్ళ కేరింతలే మన సంతోషం అంటూ..
- సొంతూరులో దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Diwali Celebrations: జానీ మాస్టర్.. గత రెండు నెలలుగా ఈ పేరు తెగ వినపడుతున్న విషయం తెలిసిందే. ఆయన దగ్గర పనిచేసే ఓ మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ. ఈ కేసులో అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు అయిన జాని.. ఈ మధ్యనే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇక జైలు నుంచి విడుదలైన ఈ స్టార్ కొరియోగ్రాఫర్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కువగా ఆయన తన కుటుంబ సభ్యులతోనే సమయం కడుగుతున్నట్లు సమాచారం. ఈ మధ్యనే పండగను చేసుకోవడానికి జానీ తన కుటుంబంతో కలిసి నెల్లూరుకు బయలుదేరి వెళ్ళాడు. అక్కడే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కాస్త ఘనంగానే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేశారు.
Read Also: Dua Padukone Singh: కూతురికి నామకరణం చేసిన రణ్‌వీర్ సింగ్ దంపతులు.. పేరేంటంటే?
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ఈ పోస్టులో అతడు తన కుటుంబం దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. వాళ్ల కేరింతలే మన సంతోషం అంటూ రాసుకోవచ్చాడు. ఈ పండుగనాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి అంటూ రాసుకోవచ్చాడు.
వాళ్ళ కేరింతలే మన సంతోషం ❤️
ఈ పండుగ నాడు మీరు వెలిగించే ప్రతి బాణాసంచాలాంటి చిరునవ్వులు,
మిఠాయిల్లాంటి మధురమైన క్షణాలు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ దీపావళి. pic.twitter.com/3BXPwFSxsh— Jani Master (@AlwaysJani) November 1, 2024
జానీ మాస్టర్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే.. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ ద్వారా ఆయన అభిమానులు, కొందరు సోషల్ మీడియా వినియోగదారులు జానీ మాస్టర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరైతే జానీ మాస్టర్ ఇలా సంతోషంగా చూసి చాలా రోజులైంది అంటూ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి