Spider:ఈ ప్రపంచం మొత్తం వింత జీవులతో నిండి ఉంది. ఇలాంటి వింత జీవి కనిపించినప్పుడల్లా మనం ఆశ్చర్యపోతుంటాం. ప్రస్తుతం ఓ స్పైడర్ వార్తల ముఖ్యాంశాల్లో నిలుస్తోంది.
Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం ఓ తల్లి దాచుకున్న డబ్బులన్నీ చెదలు పట్టాయి. ఏకంగా రూ.18 లక్షలని చెదలు మాయం చేశాయి. ఒక్క రూపాయి కూడా లేకుండా చెదలు మొత్తం డబ్బుల్ని కొట్టాయి. అయితే ఇదంతా బాధితురాలు ఇంట్లో కాదు. బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బులకు చెదలు పట్టాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్‌లో జరిగింది.
Punjab: పంజాబ్‌లో ఓ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కవ్వడం డాక్టర్ల వంతైంది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కడుపులో ఏకంగా తాళాలు, ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్స్, వాషర్లు ఇలా అనేక వస్తువులను డాక్టర్లు గుర్తించారు. గత రెండేళ్లుగా సదరు వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. కడుపునొప్పి, జ్వరం, వాంతులు ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుూ ఇటీవల మోగాలోని మెడిసిటీ ఆస్పత్రికి వచ్చాడు.
బాలివుడ్ హీరోయిన్ పరిణితి చొప్రా ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాఘవ్ చద్ధా వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరి మ్యారేజ్ సెప్టెంబర్ 24న రాజస్తా్న్లోని ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది.. ఈవివాహ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బాలీవుడ్ సినీ తారలు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హజరయ్యారు. అలాగే సెలబ్రెటీ డిజైనర్ మనీష్…
బాలివుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు.. ఇక సౌత్ లో కూడా ఈ హీరో డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య తో ఇటు తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు బీటౌన్ లో అత్యధికంగా సంపాదిస్తోన్న…
Plane In Mud: ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో డ్రైవింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయిజ. ఇక్కడ కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రజలు కన్నీళ్లు వచ్చేలా నవ్వుకుంటారు.
బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎప్పుడూ ఏదొక వార్తపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో స్పందిస్తుంది.. వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది.. ఈమేరకు ప్రమోషన్స్ లో జోరును పెంచారు చిత్ర యూనిట్.. ఈ ప్రమోషన్స్ లో…
టాలివుడ్ ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన…
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. తాను సుమంగళిగా వర్థిల్లాలని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇది ఆశిస్తుంది. తన భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏ మహిళ సహించలేదు. కొందరు పెద్దలకు చెప్పుకుని బాధపడుతుంటారు. కానీ ఓ స్త్రీమూర్తి ఏమనుకుందో కానీ తన భర్తను గాడిన పెట్టి తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది.