సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో వింటేజ్ మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై ప్రభాస్ రివ్యూ ఇచ్చినట్లు సోషల్…
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే ఎన్నికలకు బాగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం జన సైనికులను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. జనసేనానికి తోడుగా మెగా ఫ్యామిలీ ఉందా..? లేదా అని.. అయితే చిరంజీవి కానీ, చరణ్ కానీ ఎప్పుడు పవన్ వెంటే మేము అని చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా చరణ్.. బాబాయ్ కే మా సపోర్ట్ అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక…