స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. నాగ చైతన్యతో విడనుకుల తరువాత అమ్మడు అందాల ఆరబోతకు గేట్లను ఎత్తేసిన విషయం తెలిసిందే.. హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానుల మనసులను దోచుకొంటుంది. ఇక తాజాగా సామ్ న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారాయి.. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ సెగలు రేపుతోంది. కవ్వించే చూపులతో సామ్ మంటలు పుట్టిస్తోంది. తెల్లటి కొలనులో నల్లటి కలువులా కనిపించి కాకా…
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అట్టడుగుపోతున్నాయి. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలపై నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి తమదైన రీతిలో స్పందించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. ” అందరికి నమస్కారం.. మాట మన వ్యక్తిత్వానికి సమానం.. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం.. అయితే…
మాస్టర్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మాళవిక మోహన్.. స్టార్ హీరో విజయ్ సరసన నటించిన అమ్మడు వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మాళవిక అగ్గి రాజేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు మతి పోగొడుతోంది. ఇటీవల బ్లౌస్ లెస్ చీరతో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో మాళవిక అందాలు కళ్లు…
ప్రస్తుతం హీరోయిన్లందరూ షూటింగ్ లలో బిజీగా ఉంటున్నారో లేదో తెలియడం లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో వారు ఆరబోసే అందచందాలకు హద్దు అనేది లేకుండా పోతుంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఆ ఫోటోలకు కొంతమంది ఫిదా అవుతున్నా.. మరికొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ భామ వేసుకున్న డ్రెస్ నెటిజనులకు ఆగ్రహం తెప్పించింది. బిగ్ బాస్ బ్యూటీ,…
సెలబ్రిటీస్.. నిత్యం షూటింగ్లతో బిజీ బిజీగా తిరుగుతుంటారు. ఇక కొద్దిగా సమయం దొరకగానే బ్యాగులు సర్దుకొని వెకేషన్ కి చెక్కేస్తారు. ఎంచక్కా అక్కడ చిల్ అవుతూ రిలాక్స్ అవుతారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అదే పని చేస్తోంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోయినా పూజా కొద్దిగా సమయం దొరకగానే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆమె చిల్ అవ్వడమే కాకుండా హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. మాల్దీవుల బీచ్ లో అమ్మడి అందాలను…
మొదటి సినిమా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ సినిమా తర్వాత అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం వరించలేదు. దీంతో హాట్ బ్యూటీ తెలుగు నుంచి తమిళ్ కి వెళ్ళిపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా ఎలా చేయాలి అనేది పూనమ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నట్లు.. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించేస్తోంది.…
బిగ్ బాస్ రియాలిటీ షో.. ప్రతి భాషలోను అదరగొడుతుంది. కంటెస్టెంట్ల మధ్య గేమ్స్.. వారి భావోద్వేగాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఒక కంటెస్టెంట్ టాస్క్ ఓడిపోయినందుకు కోపంతో ఊగిపోతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అఫ్సానా ఖాన్ అనే కంటెస్టెంట్ సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ఈ ఘటనతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఉలిక్కిపడ్డారు. అసలు ఏం…
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇక ఇటీవల వర్మను బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు అవకాశాల కోసం హద్దు మీరినట్లే కనిపిస్తుంది. కొద్దిమేరకు అందచందాలను ఆరబోసే అమ్మడు ఇటీవల ఆ కంచెను తెంచేసి మరీ కనిపిస్తున్నది. మరీ ఇంతలా అందాలను ఆరబోస్తే అవకాశాల సంగతి ఏమో కానీ…
చిత్రపరిశ్రమలో హేటర్స్ లేని ఒకేఒక్క హీరో వెంకటేష్.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ గతకొద్ది రోజులుగా తనలోని భావాలను కోట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. మేనల్లుడు నాగచైతన్య- సమంత విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారికి ఈ కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా..? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ,…