‘మాస్టర్’ బ్యూటీ అందాలు.. తట్టుకోలేమంటున్న కుర్రాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్టర్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మాళవిక మోహన్.. స్టార్ హీరో విజయ్ సరసన నటించిన అమ్మడు వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మాళవిక అగ్గి రాజేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు మతి పోగొడుతోంది. ఇటీవల బ్లౌస్ లెస్ చీరతో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది.
లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో మాళవిక అందాలు కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. కవ్వింపు కళ్ళతో మత్తెక్కించే చూపుతో ఎద అందాలను, సన్నని నడుమును శ్రద్దగా చూపిస్తూ ఫ్యాన్స్ ని మరో లోకంలోకి తీసుకెళ్తోంది. ఇక ఇంత అందాన్ని చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. లైక్స్, షేర్స్ అంటూ ఆ ఫోటోలను కాస్తా వైరల్ గా మార్చేశారు. ప్రస్తుతం మాళవిక తమిళంలో ధనుష్ సరసన ‘మారన్‘ చిత్రంలో నటిస్తుంది. దీంతో పాటు హిందీలో ‘యుద్ర‘ చిత్రంలో నటిస్తుంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!