Zee5 : విరాటపాలెం : పిసి మీనా రిపోర్టింగ్ వివాదంపై తాజాగా జీ5 స్పందించింది. ఈ సిరీస్ పై ఈటీవీ విన్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాము రూపొందించినజీ కానిస్టేబుల్ కనకంని జీ5 వాళ్లు కాపీ కొట్టి విరాటపాలెం తీశారంటూ డైరెక్టర్ ప్రశాంత్ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ రోజు స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా దీనిపై జీ5 సంస్థ స్పందించింది. తాము ఎలాంటి…