టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా సినీరంగంలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస ప్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు. అలా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ రియాలిటీ షో తో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడిప్పుడే విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. Also Read:Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి…
Venu Swamy Character Played by Raghu Karumanchi in Viraaji: అదేంటి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ సినిమాలలో కూడా నటిస్తున్నాడా? అని ఆశ్చర్య పోవద్దు. ఒకప్పుడు వేణు స్వామి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అయితే ఇప్పుడు ఆయన నటించలేదు కానీ ఆయనను పోలి ఉన్న ఒక పాత్రను సృష్టించి నవ్వించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజి అనే సినిమా తెరకెక్కింది. ఈ…
Usha Parinayam Operation Ravan Toofan Viraaji Movies Releasing on August 2nd: తెలుగు సినిమాలు చాలా ఆగస్టు 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి దాకా నాలుగు సినిమాలను ఆ రోజు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా సినిమాల విషయానికి వస్తే నువ్వే కావాలి,మన్మథుడు, మల్లీశ్వరి వంటి ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రాలు చేసి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్…
Varun Sandesh Viraaji to release in theatres on August 2nd: ఇటీవల “నింద” మూవీతో మంచి సినిమా చేశాడనిపించుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై శబరి నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా…