Home
Vinukonda
Vinukonda News
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
Off The Record: పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు జరిగాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ రెండు పార్టీలు గెలుపుకోసం పోటాపోటీ వ్యూహాలతో పొలిటికల్ హీట్ పెంచేశాయి. మిగతా చోట్ల ఎలా ఉన్నా… వినుకొండలో మాత్రం వైసీపీ… తెలుగుదేశం పార్టీకి చెమటలు పట్టించిందన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. వ్యూహాత్మకంగా ప్రతిపక్షం వేసిన ఎత్తుగడలతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి అయిందని అంటున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని ఆర్యవైశ్య… -
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రాజుపాలెం, వినుకొండలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు, పోలీసుల అడ్డంకులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజుపాలెంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను చించివేయడంతో పాటు పార్టీ నాయకుల కారును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెంలో నామినేషన్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ తరఫున నెమలిపురం-1 ఎంపీటీసీ అభ్యర్థి తులశమ్మ నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి వచ్చారు. అయితే… -
Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
Vinukonda: మహిళపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ.. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న వినుకొండ మాజీ సీఐ చినమల్లయ్య శనివారం తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఏప్రిల్ 29న బ్రాహ్మణపల్లికి చెందిన ఓ మహిళ.. సీఐ చినమల్లయ్య తనపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ: అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే చినమల్లయ్య అరెస్ట్ కాకుండా… -
Palnadu: చాక్లెట్ ఇస్తానని బాలిక అపహరణకు యత్నం.. నిందితుడికి దేహశుద్ధి
పల్నాడు జిల్లాలో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నం చేశాడు ఓ ఆగంతకుడు.. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో జరిగింది. -
Off The Record: నాటి నోటి దురద..! ఆ మాజీ ఎమ్మెల్యేకు పట్టపగలే చుక్కలు..?
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఇక మీదట చుక్కలు కనిపించబోతున్నాయా? అంటే... అవును... జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అలాగే అనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. 2019 -24 మధ్య వైసీపీ తరపున పవర్లో ఉన్న బొల్లా.... ప్రత్యర్థుల్ని గట్టింగానే వేధించారని, ఇక నోటి దురద గురించి అయితే చెప్పేపనేలేదన్నది లోకల్ టాక్. అప్పటి ఆ చర్యలు, మాటలే ఇప్పుడు రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. -
YS Jagan: ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీని కలుస్తాం..
ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలో వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. -
YS Jagan Visits Rashid Family: రషీద్ కుటుంబానికి జగన్ పరామర్శ
పల్నాడు జిల్లా వినుకొండలో రెండ్రోజుల క్రితం ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని రషీద్ నివాసానికి వెళ్లిన జగన్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. -
Vinukonda Crime: వినుకొండలో దారుణం.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై యువకుడి నరికివేత..!
Andhra Pradesh, Man Murder, Vinukonda, knife, Vinukonda Crime -
YS Jagan: పల్నాడు జిల్లాకు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర..
పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. -
Bolla Brahmanaidu: టీడీపీ నేతలే రాళ్ల దాడి చేశారు, అరాచకం, విధ్వంసం సృష్టించారు
Andhra Pradesh, Vinukonda, MLA Bolla Brahmanaidu, TDP, YSRCP,
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
-
Water Tankers Strike: హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
-
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!