Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నేడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర వర ప్రసాద్ గారు అనే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో మనకు చివర్లో ఓ షాట్ కనిపిస్తోంది. గుర్రాన్ని పట్టుకుని చిరంజీవి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. పైగా అందులో సిగరెట్ తాగుతుంటాడు. ఈ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్…