Movie Banned : అజిత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'తునివ్'. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడిగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
Thegimpu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, మంజు వారియర్ జంటగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తునీవు. తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ కానుంది. బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో వలిమై సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.
కోలీవుడ్ తల అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సినిమాలలో ఒకటి. హెచ్.వినోత్ రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ‘వాలిమై’ నిర్మాతలు ‘విజిల్ థీమ్ వీడియో’ని విడుదల చేసారు. ఈ సాంగ్ ను సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. మేకర్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న…
తల అజిత్ “వాలిమై” నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగల్ “నాంగా వెరా మారి” విడుదలైంది. నిన్న రాత్రి విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విఘ్నేష్ శివన్ రాసిన ఈ హై-ఆక్టేన్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ అజిత్ అభిమానులకు భారీ ట్రీట్. విడుదలైన కొన్ని గంటల నుంచే “నాంగా వెర మారి” రికార్డులు సృష్టిస్తోంది. ఈ…