రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు చేస్తున్న ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. రెజ్లర్లతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ జరిపిన చర్చలు ఫలించకపోవడమే ఇందుకు కారణం. కాగా, ఈ ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మరోసారి స్పందించారు.
Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ పోగాట్, సాక్షి మాలిక్ తదితరులు కూడా ఆందోళనలో పాల్గొనడంతో కేంద్రం దిగివచ్చింది.
Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్‌లపై స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు రెజ్లర్లను తిడుతూ, కొడుతున్నారని భజరంగ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వినేశ్ ఫోగాట్ చెప్పారు. అధికారుల ప్రవర్తనతో విసిగిపోయిన రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పూనియా, ఫోగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు స్టార్ రెజ్లర్లు పాల్గొన్నారు.…
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్‌కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకు డబ్ల్యూఎఫ్ ఈ చర్యలు తీసుకుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆగస్టు 16 వరకు వినేశ్ ఫొగాట్‌కు గడువు ఇచ్చింది. అనుచిత ప్రవర్తనకు గానూ మరో యువ రెజ్లర్ సోనమ్‌కు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. టోక్యో ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందని భావించినప్పటికి పేలవమైన…