పరుచూరి గోపాల కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ లో రచయిత గా మరియు నటుడి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రీసెంట్ గా విడుదలైన సినిమాలను విశ్లేషణ చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వుంటారు. తాజాగా ఆయన విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర లలో నటించిన విమానం సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ సినిమా గురించి విశ్లేషణ చేయమని చాలామంది తనకు కామెంట్ చేశారని ఈ సందర్భంగా…
‘Vimanam’ registers 50 Million viewing minutes on ZEE5: ఓటీటీ మాధ్యమం జీ 5లో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘విమానం’ మూవీ స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ సినిమాను సంయక్తంగా నిర్మించారు. థియేటర్లో రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్న ఈ ‘విమానం’ సినిమా జూన్ 22 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.…
మీరా జాస్మిన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో తెలుగు మరియు తమిళ్ చిత్ర పరిశ్రమలలో వరుస సినిమాలలో నటించారు.అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, మహారథి మరియు బంగారు బాబు లాంటి సినిమాలలో…
సముద్రఖని.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరంలేదు. తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించాడు. తెలుగులో వరుసగా ప్రతినాయకుడు పాత్రలు చేస్తూ అదరగోడుతున్నాడు. స్టార్ హీరోలకు విలన్ గా సముద్రఖనీ మంచి ఆప్షన్ గా మారాడు.అయితే నటుడిగా కంటే ముందు దర్శకుడి గా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కలసి నటించిన ‘శంభో శివ శంభో’ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.. ఆ…
అద్భుత నటుడు అయిన సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘విమానం’.. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది.జూన్ 30వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.కొడుకు కన్న కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి చేసే ప్రయత్నమే ఈ ‘విమానం’ సినిమా కథ.…
హాట్ యాంకర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. జబర్దస్త్ వంటి కామెడీ షో ద్వారా ఎంతో పాపులారిటీ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు పొందింది.బుల్లితెరపై వెండి తెరపై రెండిటిలో కూడా తిరుగులేని ఆర్టిస్ట్ గా మారింది.వయసు పెరిగేకొద్దీ అనసూయ కి మరింత గా డిమాండ్ పెరుగుతుంది. కుర్ర యాంకర్లకు మరింతగా పోటీ ఇస్తూ… సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆమె…
Vimanam: టైటిల్ చూడగానే.. ఎన్ని ఈ టైటిల్.. అని తిట్టుకోకండి. విమానం అనే సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఇది ఆమెకు మొదటిసారి కాదు. ఇలాంటి పాత్రలో అంతకుముందు కూడా కనిపించింది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతుంది అనసూయ. డైరెక్టర్ సముతిరఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం.
శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన సినిమా ‘విమానం’. ఇందులో వీరయ్య అనే తండ్రి పాత్రలో సముతిర కని , కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను శనివారం వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఇందులో సినిమా థీమ్ ను…
‘విమానం’ సినిమా ఈమధ్య కాలంలో మంచి బజ్ ని జనరేట్ చేస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విమానం ఎక్కాలని ఎంతో ఆశ ఉన్న ఒక చిన్న కుర్రాడు, తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా?…
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి 'విమానం' చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది జూన్ 9న విడుదల కాబోతోంది.