ఓ యువకుడు ఓ యువతిని పదే పదే వేధిస్తుండడంతో ఆమె పంచాయతీని ఆశ్రయించింది.. అక్కడ వారు ఇచ్చిన తీర్పుతో ఆ యువతి అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో అందరూ చూస్తుండగా.. ఓ యువతి యువకుడిని చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి యువతిని పదే…