సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ రావడం కామన్. ముఖ్యంగా హీరోయిన్ సంబంధించిన విషయాలలో ఈ రూమర్స్ కాస్త ఎక్కువనే వస్తాయని చెప్పవచ్చు. అసలేమీ జరగకపోయినా సరే., కొన్నిసార్లు ఎవరో ఒకరు పుకార్లను పుట్టిస్తారు. ఇకపోతే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలా కల్పించిన కొన్ని రూమర్స్ కు ఇబ్బందులను ఎదురుకొంది. ఆ రూమర్ తో ఆవిడతో పాటు తన ఫ్యామిలీ కూడా అనేక ఇబ్బందులు పడిందని ఆమె తెలిపింది. రకుల్…