కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’. ఈ యాక్షన్ అడ్వంచర్ మూవీని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేయబోతున్నారు నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్. ఈ సినిమా విడుదల తేదీని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 24వ తేదీ ఈ మూవీని గ్రాండ్ వే లో రిలీజ్ కాబోతోంది. సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషించిన ‘విక్రాంత్ రోణ’ను అనూప్…