Home
Vikram Sahidev
Vikram Sahidev News
-
Anakapalli : అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ‘అనకాపల్లి’ రిలీజ్
సాధారణంగా సినిమా రిలీజ్ దగ్గరపడుతుంటేనే మేకర్స్‌లో ఎక్కడలేని టెన్షన్ మొదలవుతుంది. ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనని భయపడుతూ, థియేటర్లలో బొమ్మ పడే వరకు కంటెంట్‌ను గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టే రోజులివి. కానీ, తమ సినిమా కంటెంట్ మీద ఉన్న పిచ్చి నమ్మకంతో ఓ చిత్రబృందం చేసిన సెన్సేషనల్ సాహసం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే ‘అనకాపల్లి’ చిత్రం. ఏకంగా సినిమా విడుదలకు రెండు నెలల ముందే.. అంటే ఆగస్టు నెలలోనే ‘అనకాపల్లి’ ప్రజలకు ప్రత్యేక ప్రదర్శనలు… -
Trinadh Rao : “జెన్ జీ తరానికి ఎమోషన్స్ తెలియట్లేదు… అందుకే ఈ సినిమా తీశాం!”
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఓ… -
Anakapalli: ‘అనకాపల్లి’ మాస్ ఊచకోత.. ‘డర్టీ గ్యాంగ్స్టర్స్’ సాంగ్ రిలీజ్!
టాలీవుడ్లో సరికొత్త వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుప్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తుండగా, కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా… -
Anakapalli : ఆకట్టుకునేలా ‘అనకాపల్లి’ ట్రైలర్
టాలీవుడ్లో రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించగా, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో… -
Anakapalli : ‘అనకాపల్లి’ క్రేజీ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల’ వచ్చింది విన్నారా!
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే ‘రా అండ్ రస్టిక్’ సినిమాలకు ఎప్పుడూ యూత్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అదే తరహా నైపథ్యంతో, కళ్లు చెదిరే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం నుండి తాజాగా సంచలన… -
Nandini Rai : ఊర మాస్ స్టెప్పులతో కేక పుట్టిస్తున్న ‘అనకాపల్లి’ ఐటెం సాంగ్.
రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట లీడ్ పెయిర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ఓ ఊర మాస్ సాంగ్‌ను ప్రేక్షకుల… -
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ఒకపక్క వివాదాల నడుమ మంగ్లీ కొట్టుమిట్టాడుతో అంటే మరోపక్క ఆమె పాడిన కొత్త పాట రిలీజ్ అయింది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు… -
Anakapalle Movie Teaser: సమ్మర్ బరిలో ‘అనకాపల్లి’.. టీజర్ చూశారా!
Anakapalle Movie Teaser: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడుతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం… -
Sentiment: ‘డిజే టిల్లు’ సెంటిమెంట్… ‘వర్జిన్ స్టోరీ’కీ కలిసొస్తుందా!?
లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన చిత్రాలలో ‘డీజే టిల్లు’ది పై చేయిగా నిలిచింది. అనేకమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 12న జనం ముందుకు వచ్చింది. అయితే ఈ వాయిదాల పర్వం ‘డీజే టిల్లు’కు కలిసి వచ్చిందనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన ‘ఖిలాడీ’ చిత్రంతో సహా మరే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ‘డిజే టిల్లు’ యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఆ మూవీ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. పనిలో పనిగా మూవీ… -
Teenage Drama: యువతకు నచ్చేలా ‘వర్జిన్ స్టోరీ’
ప్రముఖ నిర్మాతలు లగడపాటి శిరీష, శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వంలో శిరీషా శ్రీధర్ ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 18న సినిమా జనం ముందుకొస్తున్న నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘యువత కోణంలో సాగే చిత్రమిది. వాళ్ల ఆలోచనలకు ప్రతిబింబంలా ఉంటుంది. 16 ఏళ్లకు అమ్మాయి, అబ్బాయి కొత్తగా రెక్కలొచ్చినట్లు ఫీలవుతారు. యువత లైఫ్…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!