కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్’ మూవీ మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్‌ల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో శివాని…