Home
Vikarabad Crime News
Vikarabad Crime News News
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలోని గణేష్ నిమజ్జన ఊరేగింపులో తీవ్ర కలకలం రేగింది. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై తరుణ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పరిగిలోని అయోధ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తరుణ్ అనే యువకుడిని "తమ గణేష్ విగ్రహం దగ్గరకు రావద్దు" అని నిర్వాహకులు హెచ్చరించి… -
Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
తండ్రి.. సవతి తల్లి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. ఆస్తి కూడా దక్కదని తెలిసి రాక్షసునిగా మారాడు. ఏకంగా తండ్రిని, సవతి తల్లి కుటుంబాన్ని మూకుమ్మడిగా హత్య చేయాలని డిసైడయ్యాడు. -
Vikarabad: చిన్న పిల్లాడివి.. మద్యం తాగొద్దని చెప్పినందుకు కొడవలితో దాడి..
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) మండలం ఏక్మైఈ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం సేవించొద్దని మందలించినందుకు మైనర్ బాలుడు ఓవ్యక్తిపై కొడవలితో దాడి చేశారు. ఓ మైనర్ బాలుడికి మద్యం తాగొద్దని గ్రామానికి చెందిన మారెప్ప అనే వ్యక్తి మందలించారు. మారెప్పపై కక్ష పెంచుకున్న బాలుడు కొడవలితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పక్కా ప్లాన్ తో కొడవలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. -
Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!
Student Suicide: ప్రేమలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు సాధారణం. అవి వచ్చినప్పుడు ఎవరో ఒకరు రాజీ పడితే సమస్య పరిష్కారమవుతుంది. కానీ ఈగోలకు పోతే అది బంధం తెగిపోయేంత వరకు దారి తీస్తుంది. -
Vikarabad Sireesha Case: వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు
సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. శిరీష అక్కడ శ్రీలత భర్త అనిల్ ఆమెను దారుణంగా హతమార్చినట్టు.. -
Vikarabad Sireesha Case: మొబైల్ ఫోన్ పరిశీలిస్తే, అసలు నిజం తెలుస్తుంది – శిరీష అక్క
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్‌లో శిరీష అనే 18 ఏళ్ల యువతి అత్యంత దారుణ హత్యకు గురైన... -
Boyfriend Cheats Girl: పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంతలో ట్విస్ట్ ఇచ్చాడు
పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఓ యువకుడు.. మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సంఘటన... -
Police Constable Crime: వివాహితని మోసం చేసిన కానిస్టేబుల్.. పెళ్లి కాలేదని చెప్పి..
తమకు ఏదైనా సమస్య వస్తే.. జనాలు మొదటగా ఆశ్రయించేది పోలీసులనే! ఆపదలో ఉన్న తమని పోలీసులు తప్పకుండా..
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!