Boyfriend Cheats Girl: పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంతలో ట్విస్ట్ ఇచ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boyfriend Cheated A Girl In The Name Of Love In Vikarabad: పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ఓ యువకుడు.. మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కుల్కచర్ల మండలం ఇప్పపల్లి గ్రామానికి చెందిన స్వాతి అనే యువతిని మనోహర్ అనే యువకుడు ప్రేమించాడు. నువ్వంటే ఎంతో ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువతి కూడా ప్రేమించింది. మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే.. స్వాతికి తెలియకుండా మనోహర్ మరో యువతితో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి విషయాన్ని స్వాతి నుంచి సీక్రెట్‌గా ఉంచాలని ప్రయత్నించాడు. కానీ, ఈ విషయం స్వాతికి ఎలాగోలా తెలిసింది. దీంతో.. మనోహర్‌పై స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, మరో యువతితో వివాహం చేసుకున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
K Laxman: మహిళల పట్ల ఎమ్మెల్సీ కవిత మొసలికన్నీరు కార్చుతున్నారు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
వికారాబాద్‌లోనే ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. అంజయ్య అనే వ్యక్తి తన పెళ్లి విషయాన్ని దాచి, ఓ యువతితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో, యువతి అతడ్ని నమ్మి తన సర్వస్వం సమర్పించింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి దాటవేస్తుండటంతో, ఆ యువతికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే అంజయ్యకు గతంలోనే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసింది. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకోకపోవడంతో, పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబసభ్యులు.. వెంటనే ఆ యువతిని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, విచారణ చేపట్టారు.
Manchu Manoj: నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే
తాజావార్తలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!