Home
Vijayawada
Vijayawada News
-
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టినరోజు నాడే మేయర్‌గా!
Vangaveeti Radhakrishna Wins Vijayawada Mayor: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా జనసేన పార్టీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మిపై ఏకంగా 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు. రాధాకృష్ణకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా.. భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు మాత్రమే వచ్చాయి. భారీ ఆధిక్యంతో విజయం సాధించిన రాధాకృష్ణకు పార్టీ… -
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్ వద్ద బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి సీఎం నివాళులర్పించారు. ఇటీవల అమెరికాలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూయడంతో పార్థివ దేహాన్ని విజయవాడకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ బాలసుబ్రహ్మణ్యం పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పోలీసు శాఖలో సుమారు… -
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగింది. సాయంత్రం వేళల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5… -
AP Municipal Elections 2026: బ్యాలెట్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!
Ballot Symbol Mix-Up in Old Rajarajeswari Peta: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ పొరపాటు కలకలం రేపింది. నగరంలోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓల్డ్ రాజరాజేశ్వరి పేట 55వ డివిజన్లో అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఎన్నికల గుర్తులు తారుమారుగా ముద్రితమయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే స్పందించి ఆ డివిజన్లో పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ హసన్ బాషా పేరుకు ఎదురుగా… -
AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ABV Campaign Vehicles Attacked in Vijayawada: విజయవాడ మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ప్రచార వాహనాలపై దాడి ఘటన కలకలం రేపింది. నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీ సమీపంలో ప్రచారానికి ఉపయోగిస్తున్న ఆటోలకు కట్టిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. వాహనాలను పార్కింగ్ చేసి డ్రైవర్లు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో వాహనాలు పార్క్ చేసి… -
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
53 Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ‘అర్నబ్’ తుఫాన్ దూసుకువస్తోంది.. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27, 2026, అక్టోబర్ 28, 2026 తేదీల్లో అంటే రెండు రోజుల పాటు నడవాల్సిన మొత్తం 53 రైళ్లను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేసినట్లు సౌత్ కోస్టల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలపై… -
Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
Vangaveeti Radha: బెజవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అయితే వారి చేష్టలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇవ్వబోనని స్పష్టం చేశారు. ఇక, ఏబీ వెంకటేశ్వరరావు తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని వంగవీటి రాధా పేర్కొన్నారు. ఆయనతో తనకు చిరకాల పరిచయం ఉందని… -
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, గతంలో నమోదైన క్రైమ్ నంబర్ 107/2026 ఎఫ్ఐఆర్ను ఆధారంగా తీసుకుని 2026 జూన్ 19న కేసు నమోదు చేసినట్లు… -
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
Saikrishna Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించి సాయికృష్ణ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు.. సాయికృష్ణ కేసులో సీబీఐ విచారణ అర్ధరాత్రి వరకు కొనసాగింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుమారు ఆరు గంటల పాటు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన సాక్షులను విచారించడంతో పాటు, దర్యాప్తు వివరాలపై ఆరా తీశారు. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారుల నుంచి కూడా కీలక వివరాలను సేకరించినట్లు… -
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మెరుపు దాడులు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ యాప్‌ల ద్వారా జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మోసాలపై ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ దర్యాప్తు చేపట్టినట్లు…
తాజావార్తలు
-
IND vs NZ 1st ODI: కోహ్లీ, రోహిత్, గిల్‌కు అరుదైన గౌరవం!
-
Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
-
AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
ట్రెండింగ్
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం