Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో జాతీయ, నంది అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఏపీలో బీజేపీని ఆయన గుర్తించారు. అసెంబ్లీలో సినీ…
Kota Srinivas Death : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన కోట శ్రీనివాస్ మరణించారు అన్న వార్త తనను ఎంతో కలిచి వేసిందన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ కోట శ్రీనివాస్ తనదైన ముద్ర వేశారు. ప్రజలకు ఎంతో దగ్గరైన వ్యక్తి ఆయన. విజయవాడ ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. Read Also : RIP Kota…