Vijayakanth Health Update by Premalatha Vijayakanth: తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యంగా ఉన్నారట. ఆయన పరిస్థితి విషమంగా వుందన్న వార్తలను ఖండించిన భార్య ప్రేమ లత విజయకాంత్ తో వున్న పిక్స్ విడుదల చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. ‘విజయకాంత్ క్షేమంగా ఉన్నారు, రెండు రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. విజయకాంత్ అతి త్వరలో తిరిగి బయటకు రానున్నారు. ఆయన తప్పకుండా వచ్చి అందరినీ కలుస్తారని చెప్పారు’’ అని ప్రేమలత విజయకాంత్ అన్నారు.…
Vijayakanth Health Update: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు తాజాగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు వస్తున్న క్రమంలో బుధవారం నాడు ఆంట్ నవంబర్ 29 ఆస్పత్రి వైద్యులు విజయ్…