దక్షిణాది తారలలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఇళయదళపతి విజయ్ ఒకరు. సినిమా సినిమాకు తన పాపులారిటీ మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. ఇప్పుడు తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ 65 వ సినిమాన ‘బీస్ట్’ను దిలీప్…