Home
Vijay
Vijay News
-
వంశీ పైడిపల్లి, విజయ్ మూవీలో కీర్తి…?
తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నాడన్న విషయం తెలిసిందే. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల వంశీ విజయ్ ని కలిసి కథ విన్పించగా… లైన్ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడట. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారట. అదే నిజమైతే విజయ్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మహేష్ బాబు,… -
తలపతి 67: తెలుగులో విజయ్ స్ట్రెయిట్ మూవీ!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. -
టాలీవుడ్ ఎంట్రీ మూవీకి విజయ్ షాకింగ్ రెమ్యూనరేషన్…!
తమిళ సూపర్ స్టార్, తలపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. విజయ్ తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడంతో ఆయన కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిలా నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా… తాజాగా విజయ్ రెమ్యూనరేషన్ విషయం హాట్… -
విజయ్ కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా… !
దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం. ఇటీవలే వంశీ పైడిపల్లి తన స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి వంశీ స్క్రిప్ట్ రాస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం విజయ్ కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లుగా తెలుస్తోంది. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఈ… -
బిగ్ బ్రేకింగ్ : ఆ వెటకారపు నవ్వే, ఆరుగురిని చంపించింది ?
పెందుర్తి ఆరు హత్యల అంశంలో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పలరాజు పోలీసుల విచారణలో కీలక విషయం బయట పెట్టాడు. ఈరోజు వేకువజామున పాలు తీసుకోవడానికి వెళుతున్న అప్పలరాజును విజయ్ భార్య చూసి వెటకారంగా నవ్వినట్టు చెబుతున్నాడు. విజయ్ భార్యతో పాటు, విజయ్ తండ్రి బమ్మిడి రమణ కూడా అప్పలరాజు ను చూసి వెటకారంగా నవ్వడంతో అవమానంగా భావించిన అప్పలరాజు ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకు వచ్చి… -
నా కుటుంబాన్ని నాశనం చేసిన అప్పలరాజు ఇంట్లో ఎవరిని వదలను !
విశాఖ జిల్లా పెందుర్తి జుత్తాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ నుండి ఘటన స్థలానికి విజయ్ చేరుకున్నాడు. తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న అప్పలరాజు కుటుంబాన్ని వదలనుంటూ కేకలు వేసినట్లు చెబుతున్నారు. అప్పలరాజు ఇంటి మీదకి వెళ్ళడంతో అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆపేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్య పిల్లలను పట్టుకుని బోరున విజయ్ విలపించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా కుటుంబం నాశనం చేసిన అప్పలరాజు ఇంట్లో ఎవరిని వదలనని, నా భార్య…
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!