యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గత ఏడాది వరుస సినిమాలతో బిజీ గా వున్న ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా సినిమాలు వదులుకుంది.కానీ ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి .గత ఏడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదల అవ్వగా అందులో భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న కూడా ఈ సినిమాలో…