ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్, మల్లువుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు-వెబ్ సీరీస్ లు చేస్తున్నాడు సేతుపతి. చిరు, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ కూడా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సేతుపతి ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కత్రినా…
అదేంటి మరి కొన్ని గంటల్లో క్రిస్మస్ పండగమని చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంతా సిద్ధమవుతుంటే, ఇప్పుడు క్రిస్మస్ రావట్లేదు అంటున్నారు అని కంగారు పడకండి. ఈ హెడ్డింగ్ రేపు అందరూ జరుపుకోనున్న క్రిస్మస్ పండగ గురించి కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న ‘మెర్రి క్రిస్మస్’ సినిమా గురించి… 2022 డిసెంబర్ 25న విడుదల అవ్వాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023లో…