ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ స్టార్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. కోలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్, మల్లువుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు-వెబ్ సీరీస్ లు చేస్తున్నాడు సేతుపతి. చిరు, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ కూడా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సేతుపతి ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కత్రినా…