Home
Vijay Rashmika Wedding
Vijay Rashmika Wedding News
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
Vijay – Rashmika: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఎంత ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ రాయల్ వెడ్డింగ్ వెనుక ఎవరికీ తెలియని ఓ అత్యంత సరదా ప్లాన్ ఉందన్న నిజాన్ని విజయ్ స్వయంగా బయటపెట్టారు. అసలు విజయ్ ఆలోచన ప్రకారం జరిగి ఉంటే.. పెళ్లిపీటలు కాకుండా సముద్రపు ఒడ్డున, పట్టువస్త్రాలు కాకుండా నిక్కరు (షార్ట్స్) వేసుకుని పెళ్లి చేసుకునేవారట! తాజా ఇంటర్వ్యూలో విజయ్ తన… -
Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, అభిమానులకు స్వీట్లు పంచుతూ తమ సంతోషాన్ని చాటుకుంటున్న ఈ జంట వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఒకప్పుడు కేవలం సహనటులుగా ఉన్న వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది? అసలు విజయ్ ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఐస్‌క్రీం ట్రక్కులు తిప్పే సంప్రదాయానికి ప్రేరణ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సుమారు… -
Vijay – Rashmika : విజయ్-రష్మిక పెళ్లి హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారక ప్రకటన రానప్పటికీ ఈ నెల 26న వీరి పెళ్ళి జరగబోతుందని న్యూస్ వినిపిస్తోంది.అయితే ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ భారీ డీల్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో… -
Vijay-Rashmika :రేపే విజయ్ – రష్మిక వివాహం? ఉదయ్‌పూర్‌లో పెళ్లి ఏర్పాట్లు.. వీడియో వైరల్!
విజయ్ – రష్మిక..గత కొన్నేళ్లుగా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న ఈ జోడీ, ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇద్దరు యువతులు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూపిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయగా, అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. Also Read : Suriya-46 : సూర్య… -
Rashmika-Vijay Wedding: విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రష్మిక
మరో అభిమాని ప్రశ్నించగా.. డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను.. ఎందుకంటే నాకు నారుటో పాత్ర చాలా అంటే చాలా ఇష్టం.. అలాగే, పెళ్లి చేసుకుంటే విజయ్‌ని చేసుకుంటాను అని తన మనసులోని మాటను బయటకి చెప్పేసింది. ఈ సమాధానంతో అభిమానులు అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్యులేషన్స్ చెప్పగా.. రష్మిక మందన్న థాంక్స్ చెప్పింది. -
Rashmika Mandanna: మళ్లీ దొరికి పోయిందిగా.. నిశ్చితార్థం తర్వాత రష్మిక మందన్న గ్లింప్స్ వైరల్..
Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ…
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!