మరో అభిమాని ప్రశ్నించగా.. డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను.. ఎందుకంటే నాకు నారుటో పాత్ర చాలా అంటే చాలా ఇష్టం.. అలాగే, పెళ్లి చేసుకుంటే విజయ్‌ని చేసుకుంటాను అని తన మనసులోని మాటను బయటకి చెప్పేసింది. ఈ సమాధానంతో అభిమానులు అందరూ పెద్దగా అరుస్తూ కంగ్రాట్యులేషన్స్ చెప్పగా.. రష్మిక మందన్న థాంక్స్ చెప్పింది.
Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఈనెల 3న నిరాడంబరంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తరచూ బయటకు వెళ్లి దొరికిపోతున్నా వీరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు. ఎట్టకేలకు వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. 2026లో వీరి పెళ్లి ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ…