విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ్ సంస్త సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన కింగ్‌డమ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టతానని కాన్ఫడెంట్ గా ఉన్నాడు. Also Read : AVATAR…