Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ఏమైంది.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు.. మొదట్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు. ఏ కథలు ఆడుతాయో ఏరికోరి ఎంచుకుని సెన్సేషన్ అయ్యాడు. పెద్దగా గుర్తింపులేని డైరెక్టర్లతో సినిమాలు చేసినా హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఏమైంది. పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు. కానీ హిట్లు పడట్లేదు. భారీ బడ్జెట్ పెట్టేందుకు ప్రొడక్షన్…