అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకుంటారా అంటే ప్రేమ వివాహమే చేసుకుంటా, అయితే నా తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలి అని చెప్పుకొచ్చాడు.
Vijay Deverakonda Finally opens up on his marriage: ఖుషీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఖుషి అనేదొక అమేజింగ్ ఫిల్మ్ అని క్యూట్ లవ్ ఫిల్మ్ అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారని ఆయన అన్నారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇదన్న ఆయన…