విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. గత రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ తో పాటు యూనిట్ మొత్తం హాజరైంది. విచేసిన అశేషమైన ఆడియెన్స్ మధ్య కింగ్డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ట్రైలర్ లాంఛ్…