Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. విలన్ గా మంచి పాత్ర పడింది. ఇప్పుడు వరుసగా అలాంటి పాత్రలే వస్తున్నాయంట. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తన వద్దకు వస్తే అనవసరంగా వదలుకున్నట్టు సీక్రెట్ రివీల్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే.…