రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. వరుస డిజాస్టర్ల తర్వాత విజయ్ నుంచి రాబోతున్న ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా…
విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ అనే సినిమా రూపొందుతోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ సినిమా వచ్చే నెల నాలుగో తేదీన, అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది. Also Read: Shiva Rajkumar…
‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకున్న కీర్తి సడెన్‌గా, తన పాత్రల ఎంపిక విషయంలో రూట్ మార్చింది. తన ‘వెర్షన్ 2.0’ ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పుకు నిదర్శనం విజయ్ దేవరకొండతో ఆమె నటించబోయే సినిమా ‘రౌడీ జనార్దన్’ అని చెప్పాలి. Also Read : Prashanth Varma : ప్రశాంత్…
హీరో విజయ్ దేవరకొండ ఆకర్షణీయమైన ఫొటోతో ప్రముఖ సినీ పత్రిక ఫిలింఫేర్ తన మే నెల సంచిక కవర్ పేజీని విడుదల చేసింది. “విక్టరీ జర్నీ” అనే శీర్షికతో, విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఈ సంచిక విశ్లేషిస్తూ, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. Also Read: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్.. విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం…
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. మే 30 నుంచి జులై 4వ తేదీకి ఈ మూవీ వాయిదా పడిపోయింది. కాగా ఈ మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. తాజాగా మూవీని లాక్ చేసినట్టు విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు విజయ్. సినిమా సెట్స్ లో విజయ్, డైరెక్టర్ స్టిల్స్ ను కూడా పోస్ట్…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అసలు ఏది కలిసి రావడం లేదని చెప్పాలి. 2020లో వచ్చిన భీష్మ నితిన్ లాస్ట్ హిట్. ఆ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ వేటికవే ఫ్లోప్స్. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కానీ ఈ సినిమా కూడా నితిన్ ను గట్టెక్కించలేదు. Also Read : Official…
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన చేసిన గత సినిమాల కంటే దీని మీదనే ఎక్కువ హైప్ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న విజయ్.. ఈ మూవీని మే 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ…
Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని భారీ బడ్జెట్ తో నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ టీజర్ తోనే అంచనాలు విపరీతంగా పెంచేసింది. విజయ్ కెరీర్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే ఆశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీకి ఎలాంటి పోటీ లేదు కదా అని మే 30న రిలీజ్ చేస్తున్నారు. కానీ…
సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ట్రైబల్స్’ అనే పదం ఉపయోగించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ఆదివాసీలను ఉద్దేశించినవి కావని, అదే కమ్యూనిటీకి చెందిన ఒక లాయర్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా విజయ్ దేవరకొండ ఈ విషయంపై స్పందించారు. Also Read: Sumanth : అక్కినేని ఇంట మోగనున్న మరో పెళ్లి బాజా.. ! “రెట్రో ఆడియో లాంచ్…
Vijay Devarakonda : తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న మూవీ రెట్రో. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మే 1న వస్తున్న ఈ సినిమాన తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరొకొండ మాట్లాడారు. ‘సూర్య అన్న సినిమాకు…