నేటి సోషల్ మీడియా ప్రపంచంలో సామాన్యులు కూడా స్టార్స్ అయ్యే అవకాశం బాగా పెరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో జనాల్లో గంగవ్వ, పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి పేదలు విపరీతమైన పాపులారిటీ సాధించారు. ఈమధ్య దేశంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. వీరందరి కోసం తాజాగా డిజిటల్ మీడియా ఫ�