విజయ్ ఆంటోని ప్రస్తుతం మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ‘గగన మార్గన్’ అనే సినిమాను చేస్తున్నారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇది వరకు రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని మేనల్లుడు (సోదరి కొడుకు) అజయ్ ధీషన్‌ను విలన్‌గా పరిచయం…