దళపతి విజయ్ ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనేది తేడా లేకుండా రజినీ-విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. విజయ్ నంబర్ 1 అని విజయ్ ఫ్యాన్స్… రజినీ ఉన్నంతవరకూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నంబర్ 1 అని తలైవర్ ఫ్యాన