ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందా అని ఎదురుచూసిన వారికి ఈరోజు ఆ తరుణం రావడంతో సంబరబడిపోతున్నారు. అవును.. ఎట్టకేలకు ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న విషయం విదితమే.. ఈ జంట గురించి చేసినన్ని పుకార్లు మరెవ్వరి…
జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వారి వారి నమ్మకాలను బట్టి ఉంటుంది. అయితే కొంతమంది జ్యోతిష్యులు చెప్పినవి చెప్పినట్లు జరిగితే కొన్నిసార్లు నమ్మకతప్పదు అనిపిస్తుంది. అలాంటి జ్యోతిష్యుల్లో ఒకరు వేణుస్వామి.. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత మరియు నాగ చైతన్యలకు పెళ్లి జరిగితే ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదు అని చెప్పి సంచలనం సృష్టించాడు. ఆయన మాటలు అప్పుడు లెక్కచేయకపోయినా నిజం సామ్- చై విడాకులు తీసుకునే సరికి వవేణుస్వామి…
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకోవడమే కాదు వెంటవెంటనే వాటిని పూర్తి చేసి ఔరా అనిపిస్తుంది. విడాకుల తరువాత అమ్మడు స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్లో శాకుంతలం చిత్రాన్ని పూర్తిచేసిన సామ్ తాజాగా తన కోలీవుడ్ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసింది. లేడీ సూపర్ స్టార్ నయన్ తార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్…
లేడీ సూపర్ స్టార్ నయనతారఅభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న టెంపుల్ లో నుదుటున బొట్టు పెట్టుకొని కనిపించి షాక్ ఇచ్చింది. నయన్ ప్రేమ పెళ్లి విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెల్సిందే. నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట కరోనా సెకండ్ వేవ్ లో…