హాస్యనటి విద్యుల్లేఖ రామన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్, కోలీవుడ్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో ఎంగేజ్మెంట్ జరగ్గా, రీసెంట్ గా వీరి వివాహం జరిగింది.. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి, అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా విద్యుల్లేఖ బికినీలో బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు, ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’…
తెలుగు, తమిళ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫిట్‌నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్‌తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉండగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9న సంజయ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్‌గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో వెళ్లారు. హనీమూన్…