పాగల్ చిత్రంతో గతేడాది పలకరించిన హీరో విశ్వక్ సేన్.. ఈ ఏడాది మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ”అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు – సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విశ్వక్.. నెలకు 70 వేల జీతం సంపాదిస్తూ…