అక్షయ్ కుమార్ దర్శకులనే కాదు హీరోయిన్స్‌ను కూడా అప్పుడప్పుడు రిపీట్ చేస్తుంటాడు. 25 ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటిస్తున్న ఖిలాడీ హీరో.. నెక్ట్స్ మరో బ్యూటీని రిపీట్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఆ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్స్ కావడంతో సెంటిమెంట్‌గా చూస్తున్నాడు అక్షయ్ కుమార్. తన అప్ కమింగ్ సినిమాల్లో ఇద్దరు సీనియర్ భామల్ని రిపీట్ చేస్తున్నాడు. భూత్ బంగ్లాలో టబుతో కలిసి నటిస్తున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈ జోడీ జతకట్టబోతోంది. 2000లో…
బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి సినిమాల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమె కనిపించిన తొలి కీలక పాత్ర NTR కథానాయకుడు NTR మహానాయకుడు సినిమాల్లోనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత తమిళంలో బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్‌గా తెరకెక్కిన నెరకొండ పారవైలో అజిత్ కి భార్య పాత్రలో విద్యా…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది.…
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్…
గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు.. కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్లై, పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు.. జస్ట్ 35 ప్లస్ ఏజ్ దాటితే.. యాక్టింగ్‌కు బై బై చెప్పాలిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన క్యారెక్టర్లకు షిఫ్ట్ చేస్తుంటారు. అది వన్స్ ఆపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. 35 కాదు.. 45 ప్లస్‌లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రప్పాడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది…
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సూధీర్ బాబు మూవీ ‘జటాధర’లో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికి బయట మాత్రం ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ…
Vidya Balan: సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకున్నది ఎవరిని.. ? ఎంతమంది పిల్లలు ఉన్నారు..? వారు ఎక్కడ చదువుతున్నారు.. ? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.