కన్నడ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకేక్కించిన కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది సంయుక్త హెగ్డే.. అక్కడ సినిమా మంచి టాక్ ను అందుకుంది.. ఇక ఇదే సినిమాను తెలుగులో నిఖిల్ హీరోగా కిరాక్ పార్టీగా తెరకెక్కింది ఇందులోనూ సంయుక్త నటించింది. పలు భాషల్లోని రియాల్టీ షోలలో పాల్గొంటూ తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. సినిమాలతో కంటే వివాదాలతోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సోషల్ మీడియాలో…