మానవాళికి జంతువులకు వీడిదీయలేని అనుంబంధం ఉంది. సింహం లాంటి మాంసాహార జంతువులు సైతం మనుషుల మధ్య పెరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వీడియోలు మనం చూస్తునే ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు జంతువులలో ఉన్న మేథాశక్తి బయటపడుతుంటుంది. వాటి మేథాశక్తి ముందు కొన్ని సార్లు మనుషులు మెదడు తక్కువే అనిపిస్తుంటుంది. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఓ ఎలుగుబంటి చేసిన పని అలాంటిది మరీ.. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కనిపించగానే సరిచేసి వెళ్లిన…