Audio, Video Calling on X Soon: ఎక్స్ (ట్విట్టర్)ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక ఎన్నో మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ సహా పీసీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి…